విభజన పాపం కాంగ్రెస్‌దే: కామినేని
విభజన పాపం సోనియా, రాహుల్‌దేనని మంత్రి కామినేని శ్రీనివాస్ విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలనే.. కేంద్రం ఏపీకి ఇస్తుందన్న నమ్మకం ఉందని కేంద్ర ప్రభుత్వం పట్ల ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మెడికల్ సీట్లను అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని మరోసారి స్పష్టం చేశారు. విశాఖలో స్వైన్‌ఫ్లూ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Advertisement