ఉల్లి అక్రమ వ్యాపారులపై కొరడా
రైతు బజార్లలో అధిక ధరలకు ఉల్లిగడ్డలు అమ్ముతోన్న అక్రమార్కులపై మార్కెటింగ్ శాఖ కొరడా ఝుళిపించింది. ఆదివారం మార్కెటింగ్ శాఖ కమిషనర్ షరత్ నగరంలోని మెహిదీపట్నం, మలక్‌పేట్ రైతు బజార్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రైతు బజార్లలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు ఉల్లిగడ్డ అమ్ముతున్న పదిహేను దుకాణాలను సీజ్ చేశారు. ఇందుకు సహకరించిన సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేశారు.
Advertisement