పడకగదిలో త్వరలో ప్రభుత్వ ప్రవేశం-ఆర్జీవి
అశ్లీల వెబ్‌సైట్ల నిషేధంపై రాంగోపాల్‌వర్మ ట్వీట్ల యుద్ధం ప్రారంభించాడు. బూతు సైట్లపై నిషేధం నాన్సెన్స్ అక్కసు వెళ్లగక్కిన ఆర్జీవి.. తాజాగా పడక గదిలోకి కూడా ప్రభుత్వం ప్రవేశిస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్న్‌సైట్ల నిషేధం తరువాత బెడ్‌రూమ్‌లలోకి ప్రభుత్వం ప్రవేశించి ఆలుమగలు ఏం చేయాలి, ఏం చేయకూడదో అని నిర్దేశించే రోజు వస్తుందని ట్వీట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. బూతు సైట్లపై నిషేధం విధిస్తే లైంగిక నేరాలు తగ్గిపోతాయా అని ప్రశ్నించిన ఆర్జీవి.. పోర్న్ సైట్ల విషయంలో […]
Advertisement
అశ్లీల వెబ్‌సైట్ల నిషేధంపై రాంగోపాల్‌వర్మ ట్వీట్ల యుద్ధం ప్రారంభించాడు. బూతు సైట్లపై నిషేధం నాన్సెన్స్ అక్కసు వెళ్లగక్కిన ఆర్జీవి.. తాజాగా పడక గదిలోకి కూడా ప్రభుత్వం ప్రవేశిస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్న్‌సైట్ల నిషేధం తరువాత బెడ్‌రూమ్‌లలోకి ప్రభుత్వం ప్రవేశించి ఆలుమగలు ఏం చేయాలి, ఏం చేయకూడదో అని నిర్దేశించే రోజు వస్తుందని ట్వీట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. బూతు సైట్లపై నిషేధం విధిస్తే లైంగిక నేరాలు తగ్గిపోతాయా అని ప్రశ్నించిన ఆర్జీవి.. పోర్న్ సైట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ట్విట్టర్ వేదికగా హాట్ హాట్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నాడు.
Advertisement