విమాన ప్రమాదంలో లాడెన్ తల్లి, సోదరి మృతి
ఒసామా బిన్ లాడెన్ కుటుంబసభ్యులు శుక్రవారం దక్షిణాఫ్రికాలో జరిగిన విమానప్రమాదంలో మరణించారు. లాడెన్ సవతి తల్లి, సోదరి, సోదరి భర్త ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ విమానం హాంప్‌షైర్ లోని బ్లాక్‌బుషె ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్ తో సహా అందరూ మరణించారని అరబ్ మీడియా ప్రకటించింది.
Advertisement