ఓటర్ల పేర్లు తొలగిస్తే న్యాయపోరాటం: కిషన్‌రెడ్డి
తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఓట్లను తొలగించాలని టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆధార్ లింక్ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిందని, ఓటర్ల పేర్లను తొలగిస్తే దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. యాకూబ్ ఉరిశిక్షను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఉగ్రవాదులకు, మతానికి సంబంధం లేదన్నారు.
Advertisement