గ్రామ పంచాయతీలు ఇకపై హబ్‌లు
పంచాయతీల్లో పౌరసేవలతోపాటు ప్రభుత్వ పథకాలను అమలు చేసే కేంద్రాలుగా మార్చాలని తెలంగాణప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీలను హబ్‌లుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో టీ సర్కార్ ప్రణాళికలను రూపొందించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు దీనికోసం కసరత్తు ప్రారంభించారు. ఆగస్టు 15 నుంచి పంచాయతీలను వన్‌స్టాప్ షాపులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం తొలుత 40 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
Advertisement