ఆత్మహత్యల్లో టాప్ మహారాష్ట్ర, నగరాల్లో చెన్నై
దేశంలో మహారాష్ట్ర ఆత్మహత్యల్లో టాప్ అని నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో వెల్లడించింది. దేశంలో గంటకు 15 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. నగరాల్లో చెన్నైలో ప్రథమ స్థానంలో ఉందని ఎన్సీఆర్సీ గణాంకాలు తెలుపుతున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో అత్యధిక శాతం మందికి వార్షికాదాయం రూ. లక్ష లోపు ఉందని, అలాగే, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మహిళల సంఖ్యే ఎక్కువగా ఉందని ఎన్సీఆర్బీ తెలిపింది.
Advertisement