వ్యాపం కుంభకోణంలో మరో అనుమానాస్పద మృతి
మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణంలో అనుమానాస్పద మరణాలు కొనసాగుతున్నాయి. జర్నలిస్ట్ మరణాన్ని మరువకముందే ట్రైనీ ఎస్ఐ అనామిక కుష్వాహా అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సాగర్ జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కి సమీపంలోన చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కుష్వాహా మృతితో వ్యాపం స్కామ్‌లో మరణాల సంఖ్య 48కి చేరింది.
Advertisement