'డోజ్‌' నుంచి వైదొలిగిన వివేక్‌ రామస్వామి

ఓహైయో గవర్నర్‌గా పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వివేక్‌ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

Advertisement
Update:2025-01-21 09:23 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యావర్గంలో కీలకమైన డోజ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి భారత అమెరికన్‌ వివేక్‌ రామస్వామి వైదొలిగారు. ఎలాన్‌ మస్క్‌తో పాటు వివేక్‌ రామస్వామిని ఈ బాధ్యతల్లో ట్రంప్‌ నియమించి విషయం విదితమే. అయితే .. ఓహైయో గవర్నర్‌గా పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వివేక్‌ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం

Tags:    
Advertisement

Similar News