కృష్ణ ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం..- వైద్యులు ... ... Telugu Breaking News Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ అప్డేట్స్

Advertisement

కృష్ణ ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం..- వైద్యులు

సూపర్ స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు వైద్యులు. తీవ్ర గుండెపోటు రావడంతో అర్ధ‌రాత్రి కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు వెల్లడించారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందన్నారు. వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నామన్నారు. 24 గంటల తర్వాతనే కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వగలమన్నారు.

Update: 2022-11-14 08:50 GMT
Advertisement

Linked news