అవన్నీ రూమర్స్  " పాయల్ రాజ్ పుత్

“ఆర్ ఎక్స్ 100” సినిమాతో యువతలో వేడి పుట్టించిన భామ పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలో బోల్డ్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ కి ఇప్పుడు తెలుగునాట మంచి క్రేజ్ ఉంది. ఇక ఇదే ఊపు లో ఈ భామకి వరుస అవకాశాలు వస్తున్నాయని వార్తలొచ్చాయి. అయితే ఈ భామ అక్కినేని నాగార్జున తో కలిసి “మన్మధుడు 2” సినిమాలో నటించబోతుందనే టాక్ వచ్చింది. కానీ అసలు పాయల్ రాజ్ పుత్ కి ఆ సినిమాలో […]

Advertisement
Update:2019-02-20 08:17 IST
అవన్నీ రూమర్స్  " పాయల్ రాజ్ పుత్
  • whatsapp icon

“ఆర్ ఎక్స్ 100” సినిమాతో యువతలో వేడి పుట్టించిన భామ పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలో బోల్డ్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ కి ఇప్పుడు తెలుగునాట మంచి క్రేజ్ ఉంది. ఇక ఇదే ఊపు లో ఈ భామకి వరుస అవకాశాలు వస్తున్నాయని వార్తలొచ్చాయి.

అయితే ఈ భామ అక్కినేని నాగార్జున తో కలిసి “మన్మధుడు 2” సినిమాలో నటించబోతుందనే టాక్ వచ్చింది. కానీ అసలు పాయల్ రాజ్ పుత్ కి ఆ సినిమాలో నటించమని ఆఫర్ రాలేదట. అలాగే వెంకటేష్ సరసన “వెంకీ మామ” కోసం కూడా తనని సంప్రదించలేదని పాయల్ రాజ్ పుత్ చెబుతోంది.

ఒకవేళ ఆ సినిమాల్లో నటించమని తనకి ఆఫర్స్ వస్తే మాత్రం తప్పకుండా ఓకే చెప్తానంటోంది. పాయల్ రాజ్ పుత్ చేతిలో ప్రస్తుతం ఒక తమిళ సినిమా మాత్రమే ఉందట. అలాగే తెలుగు లో కూడా భవాని శంకర్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోందట.

Tags:    
Advertisement

Similar News