ఈ ఏడాది విశ్వవేదికపై తెలంగాణ ప్రస్థానం ఉండాలి
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం
BY Raju Asari1 Jan 2025 12:25 PM IST

X
Raju Asari Updated On: 1 Jan 2025 12:43 PM IST
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 'నవ వసంతంలో విశ్వవేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Next Story