ఇది గాంధీ భవన్ కాదు... తెలంగాణ శాసన సభ
శాసనసభను నడుపుతున్న తీరును నిరసిస్తూ ఎంఐఎం వాకౌట్
BY Raju Asari17 March 2025 12:06 PM IST

X
Raju Asari Updated On: 17 March 2025 12:09 PM IST
శాసనసభను నడుపుతున్న తీరుపై ఎంఐఎం నిరసన వ్యక్తం చేసింది. సభ నుంచి ఎంఐఐ సభ్యులు వాకౌట్ చేశారు. ఆపార్టీ ఎల్పీ నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజాస్వామ్యాన్ని శాసనసభలో ఖూనీ చేస్తారా? అని ధ్వజమెత్తారు. ఇది గాంధీ భవన్ కాదు... తెలంగాణ శాసన సభ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Next Story