Telugu Global
Telangana

రూ.3,04,965 కోట్లతో తెలంగాణ పద్దు

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రూ.3,04,965 కోట్లతో తెలంగాణ పద్దు
X

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ను రూ.3,04,965 కోట్లతో ప్రతిపాదించారు. 2025 -26 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ లో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా, మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదించారు.

First Published:  19 March 2025 11:18 AM IST
Next Story