ఎస్సీ సంక్షేమానికి రూ.40,232 కోట్లు.. పంచాయతీరాజ్ కు రూ.31,605 కోట్లు
తెలంగాణ బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు ఇవే

తెలంగాణ బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమానికి రూ.40,232 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,605 కోట్లు కేటాయించారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో శాఖల వారీగా చేసిన కేటాయింపులు ఇవే..
ఎస్సీ సంక్షేమం : రూ.40,232 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి : రూ.31,605 కోట్లు
ఎస్టీ సంక్షేమం : రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం : రూ.11,405 కోట్లు
వ్యవసాయం : రూ.24,439 కోట్లు
ఇరిగేషన్ : రూ.23,373 కోట్లు
విద్యాశాఖ : రూ.23,108 కోట్లు
పట్టణాభివృద్ధి శాఖ : రూ.17,677 కోట్లు
పౌరసరఫరాల శాఖ : రూ.5,734 కోట్లు
పరిశ్రమల శాఖ : రూ.3,527 కోట్లు
మహిళా శిశు సంక్షేమం : 2,862 కోట్లు
పశుసంవర్థక శాఖ : రూ.1,674 కోట్లు
కార్మిక : రూ.900 కోట్లు
స్త్రీ శిశు సంక్షేమ శాఖ: రూ.2,862 కోట్లు
చేనేత రంగం : రూ.371 కోట్లు
మైనార్టీ సంక్షేమశాఖ : రూ.3,591 కోట్లు
ఐటీ రంగం : రూ.774 కోట్లు
హోం శాఖ : రూ.10,188 కోట్లు
దేవాదాయ శాఖ : రూ.190 కోట్లు
క్రీడాశాఖ : రూ.465 కోట్లు
టూరిజం : రూ.775 కోట్లు
ఆర్ అండ్ బీ శాఖ : రూ.5,907 కోట్లు