Telugu Global
Telangana

ఆపరేషనల్ వర్క్స్ కారణంగా 34 రైళ్ళను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే

విజయవాడ - గుంటూరు, గుంటూరు - మాచర్ల, మాచర్ల - నడికుడి, నడికుడి - మాచర్ల, మాచర్ల - గుంటూరు, గుంటూరు - విజయవాడ, కాజీపేట - సికింద్రాబాద్, హైదరాబాద్ - కాజీపేట, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, విజయవాడ - భద్రాచలం రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

ఆపరేషనల్ వర్క్స్ కారణంగా 34 రైళ్ళను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే
X

ఆపరేషనల్ వర్క్స్ కారణంగా , దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆదివారం దాదాపు 34 రైలు సర్వీసులను రద్దు చేసింది.

విజయవాడ - గుంటూరు, గుంటూరు - మాచర్ల, మాచర్ల - నడికుడి, నడికుడి - మాచర్ల, మాచర్ల - గుంటూరు, గుంటూరు - విజయవాడ, కాజీపేట - సికింద్రాబాద్, హైదరాబాద్ - కాజీపేట, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్ - హైదరాబాద్, విజయవాడ - భద్రాచలం రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

అదేవిధంగా భద్రాచలం - విజయవాడ, కాజీపేట - డోర్నకల్, డోర్నకల్ - కాజీపేట, డోర్నకల్ - విజయవాడ, విజయవాడ - డోర్నకల్, హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ రైళ్ళను కూడా రద్దు చేశారు.

కాచిగూడ - నడికుడి, నడికుడి - కాచిగూడ, లింగంపల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపల్లి, ఫలక్‌నుమా - లింగంపల్లి, లింగంపల్లి - ఫలక్‌నుమా, సికింద్రాబాద్ - లింగంపల్లి మరియు లింగంపల్లి - సికింద్రాబాద్ వంటి ఇతర సర్వీసులు రద్దు చేశారు.

SCR రైలు వినియోగదారులు మార్పును గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.

First Published:  19 Feb 2023 6:54 AM IST
Next Story