తెలుగు రాష్ట్రాల్లో 15 ఎమ్మెల్సి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఏపీలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు, 3 పట్టభద్రుల స్థానాలకు, 2 ఉపాధ్యాయ స్థానాలకు, తెలంగాణలో 1 స్థానిక సంస్థల స్థానానికి, 1 ఉపాధ్యాయ స్థానానికి షెడ్యూల్ విడుదలయ్యింది.
BY Telugu Global9 Feb 2023 12:42 PM IST
X
Telugu Global Updated On: 9 Feb 2023 1:13 PM IST
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో 15 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో 13 స్థానాలు, తెలంగాణలో 2 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు, 3 పట్టభద్రుల స్థానాలకు, 2 ఉపాధ్యాయ స్థానాలకు, తెలంగాణలో 1 స్థానిక సంస్థల స్థానానికి, 1 ఉపాధ్యాయ స్థానానికి షెడ్యూల్ విడుదలయ్యింది.
ఈ నెల 16 వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చ్13న పోలింగ్ జరగనుండగా, 16న ఓట్ల లెక్కింపు కరగనుంది.పీలో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు, 3 పట్టభద్రుల స్థానాలకు, 2 ఉపాధ్యాయ స్థానాలకు, తెలంగాణలో 1 స్థానిక సంస్థల స్థానానికి 1 ఉపాధ్యాయ స్థానానికి షెడ్యూల్ విడుదలయ్యింది.
Next Story