జీహెచ్ఎంసీ ఉద్యోగులకు దీపావళి కానుకగా జీతాలు విడుదల
జీహెచ్ఎంసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి ఆఫర్ అందించింది. ఉద్యోగులకు పండుకు ముందే వేతనాలు విడుదల చేసింది.
BY Vamshi Kotas30 Oct 2024 3:05 PM IST

X
Vamshi Kotas Updated On: 30 Oct 2024 3:05 PM IST
దీపావళి పండుగ వేళ జీహెచ్ఎంసి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు పండుకు ముందే వేతనాలు విడుదల చేసింది. దాదాపు 27,000 ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లకు 120 కోట్ల వరకు జీతాలు చెల్లించనున్నారు జిహెచ్ఎంసి అధికారులు. ఇప్పటికే బిల్లులు సిద్ధమైన వారందరికీ చెల్లింపులు చేస్తున్నారు అధికారులు.
జిహెచ్ఎంసిలో దీపావళి సందర్భంగా ఒకరోజు ముందుగానే జీతాలు చెల్లిస్తున్న తరుణంలోనే… జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు. అయితే గత నెల వారం రోజులు ఆలస్యంగా జీతాలు ఇచ్చింది. ఈ సారి ఉద్యోగుల రిక్వెస్ట్ మేరకు రెండు రోజుల ముందుగానే ప్రభుత్వం శాలరీలు విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
Next Story