సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం
రూ. 20 కోట్ల విరాళం చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసిన సంస్థ ప్రతినిధులు
BY Raju Asari27 Sept 2024 11:09 AM IST

X
Raju Asari Updated On: 27 Sept 2024 11:10 AM IST
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్)కి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందజేసింది. రూ. 20 కోట్ల విరాళం చెక్కును సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. వారు ముఖమంత్రిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.
Next Story