Telugu Global
Telangana

రాష్ట్రంలో పోలీసు రాజ్యం..అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు : కూనంనేని

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై రేవంత్ ప్రభుత్వానికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక సూచనలు చేశారు.

రాష్ట్రంలో పోలీసు రాజ్యం..అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు :  కూనంనేని
X

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై రేవంత్ ప్రభుత్వానికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక సూచనలు చేశారు.హైడ్రా పేరిట ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఒకప్పుడు ఎర్రజెండా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో అనేక చోట్ల చాలామంది పేదలు ఇళ్ళు కట్టుకున్నారని.. అలాంటి వాళ్ల పట్ల హైడ్రా కూల్చివేయవద్దని కూనంనేని కోరారు. మూడు భాగాలుగా పేదవారు, మధ్యతరగతి, సంపన్నులగా గుర్తించి కూల్చివేతలు చేపట్టాలని కూనంనేని హైడ్రాకు సూచించారు.

ఎర్రజెండా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో అనేక ప్రాంతల్లో చాలా మంది పేదలు ఇళ్ళు కట్టుకున్నారని.. అలాంటి వాళ్ల ఇళ్లును కూల్చివేయవద్దని సూచించారు. తెలంగాణలో అప్పడే పోలీసు రాజ్యం మొదలు చేశారన్నారు. ప్రభుత్వ అవినీతి తప్పులపై ప్రశ్నించిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో ఉన్న అక్రమ నిర్మాణలకు బ్యాంకు లోన్లు ఇవ్వకూడదని హైడ్రా కమీషనర్ రంగనాథ్ బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వనున్నాయి

First Published:  24 Sept 2024 11:52 AM GMT
Next Story