అర్ధరాత్రి వరకు ముజ్రా పార్టీ .. పట్టించుకోని పోలీసులు
హైదరాబాద్‌లో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ జెండర్లతో డ్యాన్స్ పార్టీ అర్ధరాత్రి నిర్వహించారు.
BY Vamshi Kotas4 Nov 2024 3:15 PM IST
X
Vamshi Kotas Updated On: 4 Nov 2024 3:15 PM IST
హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలీ నగర్‌లో ముజ్రా పార్టీ నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఉండే కొందరు నిత్యం కొందరు ట్రాన్స్ జెండర్స్‌ని పిలిచి ముజ్రా పార్టీ చేస్తుంటున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు పార్టీ కొనసాగింది. అయిన కొందరు పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం ముజ్రా పార్టీ అంటూ స్థానికులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదని స్థానికులు వాపోయారు. మూజ్రా పార్టీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Next Story