కిన్నెర మొగిలయ్యకు ఇంటి స్థలం..పత్రాలు అందించిన సీఎం
ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.
BY Vamshi Kotas24 Sept 2024 3:49 PM

X
Vamshi Kotas Updated On: 24 Sept 2024 3:49 PM
ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్‌లోని హయత్ నగర్ లో 600 గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటయించింది. ఈ మేరకు ఇంటి స్థల పత్రాలను మొగిలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ అందజేశారు. స్థల ధ్రువీకరణ పత్రం అందజేయడంపై మొగిలయ్య సంతోషం వ్యక్తం చేశారు.
Next Story