ఫాం హౌస్ లో కారు నడిపిన కేసీఆర్
నాయకుడు కార్తీక్ రెడ్డిని కూర్చోబెట్టుకొని కలియదిరిగిన కేసీఆర్
BY Naveen Kamera10 Nov 2024 12:00 PM IST

X
Naveen Kamera Updated On: 10 Nov 2024 12:00 PM IST
బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌస్ లో మెర్సిడైజ్ బెంజ్ కారు డ్రైవింగ్ చేశారు. ముందు సీట్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు, పార్టీ యువ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డిని కూర్చొబెట్టుకొని కారు నడిపారు. ఈ ఫొటోలను బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫామ్ హౌస్ లో జారిపడి తుంటి ఎముక విరగడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్న కేసీఆర్.. కోలుకున్న తర్వాత ఫామ్ హౌస్ లో మారుతి వ్యాన్ నడిపించారు. ఇప్పుడు కొన్నాళ్ల క్రితం కొన్న బెంజ్ కారు డ్రైవింగ్ చేశారు.
Next Story