కేసీఆర్ తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ భేటీ
జన్మదినం సందర్భంగా ఆశీర్వాదం తీసుకున్న కేపీ వివేకానంద
BY Naveen Kamera21 Oct 2024 4:53 PM IST

X
Naveen Kamera Updated On: 21 Oct 2024 4:53 PM IST
బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ తో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ భేటీ అయ్యారు. సోమవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు కుత్బుల్లాపూర్, ఉప్పల్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ వెళ్లి కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద పార్టీ అధినేత ఆశీర్వాదం తీసుకున్నారు.
Next Story