Telugu Global
Telangana

ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష

ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష
X

తెలుగురాష్ట్రాల్లో సంచలన రేపిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు నిందితుల్లో ఒకరికిి ఉరి శిక్ష, మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతీ రావు 2020లో సూసైడ్ చేసుకున్నారు. 2018లో మిర్యాలగూడలో అమృతతో కలిసి వెళ్లోన్న ప్రణమ్‌ను సుభాష్ శర్మ కత్తితో నరికి చంపాడు

First Published:  10 March 2025 12:26 PM IST
Next Story