ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీల ఉద్యోగులకు 5 శాతం ఐఆర్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
BY Naveen Kamera29 Nov 2024 6:05 PM IST
X
Naveen Kamera Updated On: 29 Nov 2024 6:05 PM IST
ప్రభుత్వరంగ సంస్థలు, కో ఆపరేటివ్ సొసైటీలు, యూనివర్సిటీల నాన్ టీచింగ్ రెగ్యులర్ స్టాఫ్ కు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల బేసిన్ పే (మూల వేతనం)లో ఐదు శాతం ఐఆర్ ఇవ్వనున్నారు. పీఆర్సీ -2020కి అనుగుణంగా ఐఆర్ వర్తింపజేస్తారు. ప్రభుత్వరంగ సంస్థలు, కో ఆపరేటివ్ సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు ఐఆర్ పెంపు వర్తించనుంది.
Next Story