బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలే
రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింటే ఇస్తలేడు
ఐరన్ లెగ్ రేవంత్ ఢిల్లీకి పోయి కాంగ్రెస్కు గుండు సున్న తెచ్చిండు