నేడు నా సోషల్ మీడియా ఖాతాను నిర్వహించేది మహిళలే
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారీ శక్తికి వందనం అంటూ దేశ మహిళలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
BY Raju Asari8 March 2025 10:13 AM IST

X
Raju Asari Updated On: 8 March 2025 10:13 AM IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నారీ శక్తికి వందనం అంటూ దేశ మహిళలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారికతకు కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ రోజు తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలే నిర్వహిస్తున్నారని తెలిపారు.
Next Story