కొత్త బడ్జెట్‌పై నెటిజన్ల హాస్యభరితమైన స్పందనలు
దేశంలోని ప్రముఖ ఛానళ్ళలో బడ్జెట్ పై సీరియస్ చర్చలు సాగుతూ ఉంటే ఎక్కువ మంది నెటిజనులు మాత్రం సోషల్ మీడియాలో వ్యంగ్యం, హాస్యం, మీమ్స్ తో హల్ చల్ చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో 2023, 24 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్ పై నెటిజనులు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందించారు. ట్విట్టర్ లో పలువురు సీరియస్ గా ట్వీట్లు చేయగా, మరి కొందరు వ్యంగ్యంగా, హాస్యభరితంగా స్పందించారు. ఉదయం నుండి ట్విట్టర్‌లో #budget2023, #Incometax వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
దేశంలోని ప్రముఖ ఛానళ్ళలో బడ్జెట్ పై సీరియస్ చర్చలు సాగుతూ ఉంటే ఎక్కువ మంది నెటిజనులు మాత్రం సోషల్ మీడియాలో వ్యంగ్యం, హాస్యం, మీమ్స్ తో హల్ చల్ చేశారు.
కొన్ని ట్వీట్లు మీ కోసం...
#Budget2023
— shubho (@shubho____) February 1, 2023
just middle class thing pic.twitter.com/cvpu5ZXlYT
*Budget 2023 exists*
— Vivek Gautam (@Imvivek04) February 1, 2023
Me to my commerce friend #Budget2023 pic.twitter.com/Sa05iYPbnC
Cigarette smokers listening to budget waiting to know if prices have increased again.#Budget2023 pic.twitter.com/hzMryjxvad
— Pakchikpak Raja Babu (@HaramiParindey) February 1, 2023
People discussing #Budget2023 on social media pic.twitter.com/TjQGgfO3PK
— Tweet Chor (@Pagal_aurat) February 1, 2023
UPSC students looking at the increased syllabus pic.twitter.com/owt6EiwPUn
— Sagar (@sagarcasm) February 1, 2023
Salaried class waiting for #Budget2023. pic.twitter.com/mBfb56FeXl
— Prayag (@theprayagtiwari) February 1, 2023