ఏపీ మాజీ గవర్నర్ హరిచందన్‌కు అస్వస్థత
మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు
BY Vamshi Kotas28 Jan 2025 4:25 PM IST

X
Vamshi Kotas Updated On: 28 Jan 2025 4:25 PM IST
ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపధ్యంలో ఆయను భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పలువురు నాయకులు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 2019 జూలై 23 నుంచి 2023 ఫిబ్రవరి 12 వరుకు ఏపీ గవర్నర్‌గా హరిచందన్ పనిచేశారు.
Next Story