కేంద్ర బడ్జెట్: వేతన జీవులకు గుడ్ న్యూస్
ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 -రూ.9 లక్షల వరకు 10శాతం పన్ను, 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20 శాతం పన్ను, 15 లక్షలు దాటితే 30శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
BY Telugu Global1 Feb 2023 12:56 PM IST
X
Telugu Global Updated On: 1 Feb 2023 12:56 PM IST
ఈ సారి కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ వేతనజీవులు, మధ్యతరగతివర్గాలకు గుడ్ న్యూస్ వినిపించారు. ఆదాయపు పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు.
ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు.
రూ.7 -రూ.9 లక్షల వరకు 10శాతం పన్ను,
9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను,
12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20 శాతం పన్ను,
15 లక్షలు దాటితే 30శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
Next Story