భూమిపైకి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎప్పుడంటే?
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు సమయం అసన్నమైంది.
BY Vamshi Kotas16 March 2025 3:06 PM IST

X
Vamshi Kotas Updated On: 16 March 2025 3:06 PM IST
భూమి మీదకు సునీతా విలియమ్స్, విల్మోర్ రాబోతున్నారు. ఈ నెల 19న భూమి మీదకు సునీతా విలియమ్స్, విల్మోర్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నాసా క్రూ-10 మిషన్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయిందని చెబుతున్నారు. క్రూ-9 అస్ట్రోనాట్స్ ను రిలీవ్ చేయనుంది క్రూ-10. కొత్త క్రూకు వెల్ కమ్ చెప్పింది అస్ట్రోనాట్స్.ప్రస్తుతం ISSలో 11 మంది అస్ట్రోనాట్స్ ఉన్నారు. హ్యాండోవర్ ప్రక్రియ రెండు రోజుల పాటు జరగనుంది. 9 నెలల తర్వాత భూమికి చేరుకోనున్నారు సునీతా విలియమ్స్, విల్మోర్. ఈ నెల 19న భూమి మీదకు సునీతా విలియమ్స్, విల్మోర్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Next Story