మ్యాన్ ఆఫ్ మాసెస్ మావోడంటే.. మావోడు.. ట్విట్టర్లో ఫ్యాన్స్ వార్
ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని .. నందమూరి అభిమానులు ట్వీట్లు పెడుతుండగా.. కాదు కాదు చరణ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని మెగా ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. దీనిపై వేలకొద్ది ట్వీట్స్ పోస్ట్ అవుతుండటంతో ప్రస్తుతం ఈ టాపిక్ ట్విట్టర్లో టాప్ ట్రెండ్‌లో ఉంది.
సినిమా హీరోలపై అభిమానం ఉండొచ్చు కానీ.. అది మరీ ఉన్మాదంగా ఉండకూడదు. హీరోలందరూ స్నేహపూర్వకంగానే ఉంటారు. కానీ వారి ఫ్యాన్స్ మాత్రం కొట్టుకు చస్తుంటారు. ఒకప్పుడు థియేటర్ల వద్ద ఈ రచ్చ జరిగేది. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇక్కడ కూడా ఈ వార్ జరుగుతోంది. ప్రస్తుతం ట్విటర్ వేదికగా టాలీవుడ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎవరు?అనే విషయమై ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ జరుగుతోంది.
Na Support #DmOpenCheyandi pic.twitter.com/H3LCSv0spT
— ©️️ (@CultMBFanBoy) December 6, 2022
ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని .. నందమూరి అభిమానులు ట్వీట్లు పెడుతుండగా.. కాదు కాదు చరణ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని మెగా ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. దీనిపై వేలకొద్ది ట్వీట్స్ పోస్ట్ అవుతుండటంతో ప్రస్తుతం ఈ టాపిక్ ట్విట్టర్లో టాప్ ట్రెండ్‌లో ఉంది. మావోడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే.. మావోడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఈ హీరోల అభిమానులు వాదించుకుంటున్నారు. అంతవరకు ఒకే కానీ.. కొందరు అభిమానులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. వీడియోలు ఎడిట్ చేసి రామ్ చరణ్ ఎన్టీఆర్ ను చితకబాదుతున్నట్లు కొందరు వీడియోలు పోస్ట్ చేస్తుండగా.. మరికొందరు చరణ్‌ను ఎన్టీఆర్ చావబాదుతున్నట్లు వీడియోలు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు.
#DMOpenCheyandi
— . (@RamcharanERA1) December 6, 2022
ACTIVE FANS TEST ⚠️
Hit Retweet #ManOfMassesRamCharan pic.twitter.com/GpRBf1tiFf
డీఎం చెక్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఎన్టీఆర్ అభిమానులు చరణ్‌ను కించపరుస్తూ వేలకొద్దీ పోస్టులు పెడుతుండగా.. చరణ్ అభిమానులు డీఎం ఓపెన్ చేయండి.. అనే హ్యాష్ ట్యాగ్‌తో ఎన్టీఆర్‌ను కించపరుస్తూ వేలల్లో పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఎన్టీఆర్, చరణ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్. వారిద్దరూ కలిసి ఇటీవల చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ సినిమా ప్రమోషన్ల సమయంలో కూడా ఎన్టీఆర్, చరణ్ ఎంతో సన్నిహితంగా మెలిగారు. కానీ వారి ఫ్యాన్స్ మాత్రం ఒకరినొకరు తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా అభిమానులు ఈ విషయంలో మారి హుందాగా ప్రవర్తించాల్సి ఉంది.
10OK + Tweets Complete #DmOpenCheyandi pic.twitter.com/x8OmnlpcpA
— Ama haranism︎︎15™ (@AmarCharanism) December 6, 2022
Inka Trend Apaledhu Entra
— Tyson™ (@GaneshTweetzz_) December 7, 2022
Active cheddis 999 Replies ?
Check DM pic.twitter.com/xQImvZTFw5
⚡@tarak9999#ManOfMassesNTR
— Chandra Sekhar (@kvvcsr1432) December 6, 2022
Check Dm pic.twitter.com/0cbJRTag2q