నెల్లూరు జిల్లాలో భారీగా బంగారం పట్టివేత
రూ. 3.38 కోట్ల విలువైన 4.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు
BY Raju Asari11 March 2025 10:47 AM IST

X
Raju Asari Updated On: 11 March 2025 10:47 AM IST
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్‌గేట్ వద్ద భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. తనిఖీలు చేపట్టి రూ. 3.38 కోట్ల విలువైన 4.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరులోని ఓ దుకాణానికి బంగారం తరలిస్తుండగా పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న కారును సీజ్ చేశారు.
Next Story