నాగచైతన్య తండేల్ నుంచి థర్డ్ సాంగ్ వచ్చేసింది
యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తండేల్ థర్డ్ సాంగ్ వచ్చేసింది.
BY Vamshi Kotas23 Jan 2025 8:43 PM IST
X
Vamshi Kotas Updated On: 23 Jan 2025 8:43 PM IST
యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘తండేల్ సినిమా నుంచి థర్డ్ సింగిల్ వచ్చేసింది. హైలెస్సో.. హైలస్సా..’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. నకాష్ అజీజ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Next Story