కార్తి-సూర్య చిన్ననాటి ఫొటో.. బన్నీ-అర్హ గణేశ్ నిమజ్జనం
అన్న సూర్యతో కలిసి దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేశాడు కార్తి. అటు కూతురు అర్హతో కలిసి గణేశ్ నిమజ్జనంలో పాల్గొన్నాడు హీరో అల్లు అర్డున్. బీచ్ లో పూజిత పొన్నాడ ఆనందం.
BY Telugu Global7 Sept 2022 7:36 AM IST
X
Telugu Global Updated On: 7 Sept 2022 2:57 PM IST
అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..
Next Story