కూతురితో శ్రియ డాన్స్.. కొడుకుతో కాజల్ ఆటలు
హీరోయిన్లు శ్రియ, కాజల్.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కూతురుతో శ్రియ విహార యాత్రలో ఉంది. అటు కాజల్ మాత్రం ఇంట్లోనే తన కొడుకుతో క్వాలిటీ టైమ్ గడిపేస్తోంది. ఇక వీళ్లిద్దరి కామన్ ఫ్రెండ్ తమన్న ఏం చేస్తోందో మీరే చూడండి.
BY Telugu Global20 Aug 2022 7:51 AM IST

X
Telugu Global Updated On: 20 Aug 2022 7:51 AM IST
అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..
Next Story