Telugu Global
Cinema & Entertainment

పవన్ కళ్యాణ్‌ పెళ్లిపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ క్రిస్టియన్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నపుడు ఈ సనాతన ధర్మాన్ని ఏ సంతలో అమ్మేసావురా సన్నాసి..?’ అని శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

పవన్ కళ్యాణ్‌ పెళ్లిపై  శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్
X

నటి శ్రీరెడ్డి మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూత్వం పేరు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే యెదవ క్రిస్టియన్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నపుడు ఈ సనాతన ధర్మాన్ని ఏ సంతలో అమ్మేసావురా సన్నాసి..?’ అని శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ‘కమ్యూనిస్టు భావాలు అంటవ్, దీక్షలంటవ్ ఏమన్నా సంబంధం ఉందా..? అసలు దీపంతో సిగరెట్ వెలిగించుకున్నవాడికి’.. అంటూ పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు. దాంతో జనసేన పార్టీ అభిమానులు, ఫాలోవర్‌లు శ్రీరెడ్డిని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీటీడీ లడ్డూ కల్తీ వివాదంపై పవన్ కళ్యాణ్ నిన్న గుంటూరు దేవాలయంలో సనత ధర్మంపై మాట్లాడిన సంగతి తెలిసిందే ఈనేపధ్యం శ్రీరెడ్డి ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, వైసీపీ అధినేత శ్రీరెడ్డి సపోర్టుగా మాట్లాడారు. అప్పట్లో టీడీపీ నేతలను, మాజీ మంత్రులను ఓ ఆటాడుకున్నారు. తన పరుష పదజాలంతో దూషణలు చేసే శ్రీరెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్‌ మీద కూడా అలాంటి కామెంట్స్ చేశారు. పవన్ కామెంట్స్ పై తమిళ హీరో కార్తీ క్షమాపణలు చెప్పాడు. నటుడు ప్రకాశ్‌రాజ్ సైతం హిందూ ధర్మంపై పవన్ కామెంట్స్‌పై వివరణ ఇచ్చారు.

First Published:  25 Sept 2024 4:14 PM IST
Next Story