Telugu Global
Cinema & Entertainment

మగాడితో బెడ్ షేర్ చేసుకుంటే చాలు పెళ్లెందుకు : నటి టబు

పెళ్లిపై ఆసక్తి లేదని మగాడు దానికి ఉంటే చాలు పెళ్లెందుకు టబు బోల్డ్ కామెంట్స్ చేసింది

మగాడితో బెడ్ షేర్ చేసుకుంటే చాలు పెళ్లెందుకు : నటి టబు
X

ప్రముఖ హీరోయిన్ టబు పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జీవితంలో వివాహం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... తనకు మ్యారేజ్ అవసరం ఏముందని టబు ప్రశ్నించారు. మగాడి తోడు లేకుండా బాగానే ఉన్నానని చెప్పారు. మగాడి అవసరం పడక గదిలో అవసరమొస్తుంది కానీ... లైఫ్‌లో కాదని అన్నారు. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తే... మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. 53 ఏళ్ల టబు ఇప్పటికే తన అందంతో మగాళ్లు హీట్‌క్కిస్తుంది. ఇప్పటికీ తరగని అందంతో కవ్విస్తుంది. తన వయ్యారాలతో కుర్రలను మైమరిపిస్తుంది. విక్టరి వెంకటేష్ హీరోగా నటించిన కూలి నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి,అందరివాడు,షాక్, ఇదీ సంగతి, పాండురంగడు సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది

First Published:  17 Jan 2025 9:19 PM IST
Next Story