బీచ్ బ్యూటీస్.. జిమ్ బేబీస్
వీకెండ్ వచ్చిందంటే హీరోయిన్లకు ఒకటే పని. అటు బీచ్ డెస్టినేషన్లకు వెళ్లాలి. లేదంటే జిమ్ లో కాలక్షేపం చేయాలి. చాలామంది హీరోయిన్లు ఈ వీకెండ్ అదే పని చేశారు. మెహ్రీన్, లక్ష్మిరాయ్ లాంటి వాళ్లు బీచ్ కు వెళ్తే.. నివేత లాంటి హీరోయిన్లు జిమ్ బాట పట్టారు.
BY Telugu Global6 Nov 2022 9:16 AM IST

X
Telugu Global Updated On: 6 Nov 2022 9:16 AM IST
Next Story