వైట్ డ్రెస్ లో రకుల్.. భర్తతో నయన్.. అమృత ఫెస్టివ్ కళ
లాంగ్ గ్యాప్ తర్వాత ఫొటోషూట్ తో మెరిసింది రకుల్ ప్రీత్ సింగ్. అటు హీరోయిన్ నయనతార పదేళ్ల విరామం తర్వాత తొలిసారి ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకొచ్చింది. అమృతా అయ్యర్ లో పండగ కళ కనిపిస్తోంది. ఇలాంటి లేటెస్ట్ సోషల్ మీడియా అప్ డేట్స్ ఇప్పుడు చూద్దాం...
BY Telugu Global23 Dec 2022 9:48 AM IST

X
Telugu Global Updated On: 23 Dec 2022 9:48 AM IST
Next Story