పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
పుష్ప-2 సినిమా ట్రైలర్‌ను నవంబర్ 17(ఆదివారం)న సాయంత్రం 6.03 గంటలకు బిహార్ రాజధాని పాట్నాలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది
BY Vamshi Kotas11 Nov 2024 4:41 PM IST
X
Vamshi Kotas Updated On: 11 Nov 2024 4:41 PM IST
Pushpa-2 trailer release date?ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్మకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న మూవీ పుష్ప-2 ట్రైలర్‌ను నవంబర్ 17(ఆదివారం)న సాయంత్రం 6.03 గంటలకు బిహార్ రాజధాని పాట్నాలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పట్నాలో భారీ ఈవెంట్‌ను నిర్వహించి రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది. అలానే ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్లో బన్నీ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ మాస్ లుక్‌లో గన్ను భూజాన వేసుకుని సీరియస్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్లో అల్లు అర్జున్ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ మాస్ లుక్‌లో గన్ను భూజాన వేసుకుని సీరియస్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
Next Story