ఓటీటీ వాచ్ లిస్ట్ - ఒపెన్ హైమర్ తెలుగులో వచ్చేసింది!
This Week OTT Releases Movies: ముఖ్యంగా తెలుగు సినిమాలంటూ ఏవీ లేవు. తెలుగు డబ్బింగులే కొన్ని స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి. వీటిలో ప్రధానంగా ఇటీవలే ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో ‘ఒపెన్ హైమర్’ వుంది.
ఈవారం ఓటీటీలు అంత జోరు చూపించడం లేదు సినిమాల విషయంలో. ముఖ్యంగా తెలుగు సినిమాలంటూ ఏవీ లేవు. తెలుగు డబ్బింగులే కొన్ని స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి. వీటిలో ప్రధానంగా ఇటీవలే ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో ‘ఒపెన్ హైమర్’ వుంది. అలాగే మమ్ముట్టి నటించిన మలయాళం హిట్ ‘అబ్రహాం ఓజ్లర్’ తెలుగు డబ్బింగ్ కూడా వుంది. ‘మరక్కుమ నెంజమ్’ అనే తమిళం, ఆలియా భట్ నటించిన ‘యే వతన్ మేరే వతన్’ అనే హిందీ కూడా ఈవారం చూడొచ్చు. హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ మార్చి 21 న స్ట్రీమింగ్ అవుతున్నట్టు నిర్ధారణ కాని డేట్ వచ్చేసింది. ఇక ఇంగ్లీష్ సినిమాలైతే ఏకంగా 6 ఓటీటీల వేదికనలంకరించాయి. పూర్తి లిస్టు కోసం ఈ క్రింద స్క్రోల్ చేయండి...
నెట్ ఫ్లిక్స్ లో 5
1. యంగ్ రాయల్స్ ఫరెవర్- (స్వీడిష్ సినిమా) -మార్చి 18
2. 3 బాడీ ప్రాబ్లమ్- (ఇంగ్లీష్ సిరీస్) -మార్చి 21
3. షిర్లే -(ఇంగ్లీష్ సినిమా)- మార్చి 22
4. ద కసగ్రెనేడ్స్ మూవీ- (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 22
5. బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ -2- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 22
అమెజాన్ ఫ్రైమ్ లో 3
1. మరక్కుమ నెంజమ్-(తమిళ మూవీ)-మార్చి 19
2. ఏ వతన్ మేరే వతన్- (హిందీ సినిమా)- మార్చి 21
3. రోడ్ హోస్- (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 21
డిస్నీ + హాట్ స్టార్ లో 7
1. అబ్రహాం ఓజ్లర్- (మలయాళం, తెలుగు)-మార్చి 20
2. ఎక్స్ మ్యాన్ 97 -(ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 20
3. సాండ్ ల్యాండ్: ద సిరీస్- (జపనీస్ సిరీస్)- మార్చి 20
4. అనాటమీ ఆఫ్ ఏ పాల్- (ఇంగ్లీష్ సినిమా)- మార్చి 22
5. లూటేరే- (హిందీ సిరీస్)- మార్చి 22
6. డేవీ, జాన్సీస్ లాకర్- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 22
7. ఫొటోగ్రాఫర్ సీజన్- 1- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 24
జియో సినిమాలో 1
1. ఒపెన్ హైమర్- (తెలుగు డబ్బింగ్ సినిమా)- మార్చి 21
ఆపిల్ ప్లస్ టీవీలో 2
1. పామ్ రాయల్- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 20
2. ఆర్గిల్లీ -(ఇంగ్లీష్ సినిమా)- మార్చి 23
బుక్ మై షోలో 1
1. ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్- (ఇంగ్లీష్ సినిమా)- మార్చి 19