Mukhachitram Movie Twitter Review: ముఖచిత్రం మూవీ ట్విట్టర్ రివ్యూ
Mukhachitram Movie Twitter Review: ఈ మూవీకి దర్శకుడు గంగాధర్ కాగా ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లాయర్‌గా నటించారు. ప్రధాన తారాగణం వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, అయేషా ఖాన్.
ప్రముఖ దర్శకులు కె బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి, జయప్రద నటించిన తెలుగు చిత్రం '47 రోజులు'. 1981లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ మూవీ కథతో స్ఫూర్తిని పొందిన సందీప్ రాజ్ రాసిన కథనే ఈ 'ముఖచిత్రం'. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా అతనే.
ఈ మూవీకి దర్శకుడు గంగాధర్ కాగా ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లాయర్‌గా నటించారు. ప్రధాన తారాగణం వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్య రావు, అయేషా ఖాన్. ఈ మూవీకి సంగీతం కాల భైరవ అందించారు. ఈ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.
A decent First half backed up by an excellently written Second half.
— Thyview (@Thyview) December 8, 2022
People will recognise @PriyaVadlamani by #Mukhachitram from now on.
A Good Debut by @vishalbunn
Fantastic RR by @kaalabhairava7
Congratulations to @SandeepRaaaj and his team
National award అందుకున్న "కలర్ ఫోటో" డైరెక్టర్ సందీప్ రాజ్ తీసిన మరో సినిమా "ముఖచిత్రం"కొత్త దర్శకుడితో చిన్న బడ్జెట్ లో కొత్త తారాగణంతో అద్భుతంగా తెరకెక్కించారు, సినిమా ఆద్యంతం చాలా ఆసక్తిగా వుంటుంది, సెకండాప్ అయితే కన్నుర్పకుండా చూసే సినిమా.. 3/5 #Mukhachitram @SandeepRaaaj
— Durgaprasaad Yerramsetti (@alwaysydp) December 8, 2022
#Mukhachitram tries to make us listen the unheard stories of many house wives
— (@BheeshmaTalks) December 9, 2022
Better writing & sensible narrative needed for this kind of dramas
The performances from the cast, #KaalaBhairava score and court drama are just OK.
Vakeel #VishwakSen
Not at all Convincing https://t.co/KLbqknJguj