'వేట్టయన్ ద హంటర్ మూవీ రివ్యూ
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లైకా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించిన తాజా చిత్రం 'వేట్టయన్: ద హంటర్' వరల్డ్‌వైస్‌గా ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లైకా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించిన తాజా చిత్రం 'వేట్టయన్: ద హంటర్' వరల్డ్‌వైస్‌గా ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయింది. స్కరన్ నిర్మించిన తాజా సినిమా 'వేట్టయన్: ద హంటర్' ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. సింగపూర్ సహా కొన్ని ఓవర్సీస్ లొకేషన్లలో ప్రీమియర్ షోలు పడుతున్నాయి. సోషల్ మీడియాలో సినిమా టాక్ ఎలా ఉందో తెలుసా? రజనీకాంత్ అభిమానులు డిజప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ మూమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయని టాక్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో రజనీ హీరోయిజం అదిరిందట. ఆయనతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా మిగతా నటీనటులను డామినేట్ చేశారని తెలిసింది. దర్శకుడు టీజే జ్ఞానవేల్ క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి మూవీ మొదటి నుంచి కొంత సమయం తీసుకున్నారని ట్విట్టర్ టాక్. ఇంటర్వెల్ వచ్చేసరికి సినిమా పిక్ అప్ అయ్యిందట. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు పరుగులు పెట్టిందట. ఓ ఎన్‌కౌంటర్’లో ప్రసిద్ది మంచితనంతో పాటు ధైర్యం ఎక్కువ. న్యాయం కోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడడు.
అలాంటి అధికారిని శరణ్య (దుశారా విజయన్) అనే ఓ స్కూల్ టీచర్ మర్డర్ కలచి వేస్తుంది. ఆ హత్యకి పాల్పడిన నిందితుడు తప్పించుకోవడంతో ప్రభుత్వంపైనా, పోలీసు అధికారులపైనా ఒత్తిడి పెరుగుతుంది. దాంతో అథియాన్ రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఆయన కేసు బాధ్యతల్ని తీసుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే హంతకుడిని మట్టు బెడతాడు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో మరో విజయాన్ని సాధించారని, జైలర్ తర్వాత మరో భారీ హిట్ కొట్టాడంటున్నారు. భారతదేశంలో ఎలా ఉంటుందనేది తెలియాలంటే ఇక్కడ విడుదలయ్యేవరకు చూడాలి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బోరు కొట్టించాయని, స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బాగోలేదని అమెరికా ప్రేక్షకులు చెబుతున్నారు. మిగతావన్నీ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయంటున్నారు.ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేమిటి?మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న న్యాయమూర్తి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) ఈ ఎన్‌కౌంటర్‌ని ఎందుకు తప్పు పట్టాడు? ఆ కేసుని మళ్లీ పరిశోధించాల్సిన అవసరం అథియాన్‌కి ఎందుకొచ్చింది?అసలు శరణ్య హత్య వెనక ఎవరున్నారు? అథియాన్‌కీ, ప్యాట్రిక్ అలియాస్ బ్యాటరీ (ఫహాద్ ఫాజిల్) నటరాజ్ (రానా దగ్గుబాటి )కీ సంబంధమేమిటి?తదితర విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.