హైకోర్టులో మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్
పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేరొన్న మోహన్‌బాబు
BY Raju Asari13 Dec 2024 1:16 PM IST

X
Raju Asari Updated On: 13 Dec 2024 1:16 PM IST
సినీనటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని నివాసం వద్దకు వెళ్లిన జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన కోరారు.
Next Story