Telugu Global
Cinema & Entertainment

శాంతాక్లాజ్‌ గా మహేంద్రసింగ్‌ ధోని

ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌

శాంతాక్లాజ్‌ గా మహేంద్రసింగ్‌ ధోని
X

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని శాంతాక్లాజ్‌ గా అలరించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బుధవారం క్రిస్మస్‌ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ధోని సతీమణి సాక్షి, కుమార్తె జీవ, బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతిసనన్‌, కబీర్‌ బహియా తదితరులు పాల్గొన్నారు. ఈ ఫొటోలను సాక్షి తన సోషల్‌ మీడియా ఎకౌంట్‌ లో పోస్ట్‌ చేశారు.





First Published:  25 Dec 2024 5:51 PM IST
Next Story