ఇలియానా, కీర్తి సురేష్, శ్రద్ధా దాస్.. బీచ్ లో ముద్దుగుమ్మలు
ఇలియానాకు సాగరతీరాలంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. మరో బీచ్ వీడియో పోస్ట్ చేసింది ఈ గోవా బ్యూటీ. అటు కీర్తిసురేష్ కూడా సాగరతీరంలో సేదతీరుతోంది. ఇటు రుహానీ శర్మ, సంప్రదాయ దుస్తుల్లో ఫొటోషూట్ చేసింది. ఇలాంటి సోషల్ మీడియా అప్ డేట్స్ మీకోసం..
BY Telugu Global10 Jan 2023 8:19 AM IST

X
Telugu Global Updated On: 10 Jan 2023 8:19 AM IST
Next Story