Telugu Global
Cinema & Entertainment

Ramabanam Movie Twitter Review: రామబాణం మూవీ ట్విట్టర్ రివ్యూ

Gopichand's Ramabanam Movie Twitter Review: ఈ రోజు విడుదలైన రామబాణం మూవీలో గోపీచంద్, డింపుల్ హయతి, జగపతి బాబు, అలీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Ramabanam Movie Twitter Review: రామబాణం మూవీ ట్విట్టర్ రివ్యూ
X

Ramabanam Movie Twitter Review: రామబాణం మూవీ ట్విట్టర్ రివ్యూ

Ramabanam Movie Twitter Review | శ్రీనివాస్ దర్శకత్వం వహించిన యాక్షన్, రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం రామబాణం ఈ రోజు రిలీజ్ అయ్యింది.

ఈ చిత్రంలో గోపీచంద్, డింపుల్ హయతి, నాజర్, జగపతి బాబు, వెన్నెల కిషోర్, సప్తగిరి, అలీ, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. నిర్మాతలు టి జి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మించారు.

రామబాణం మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.













First Published:  4 May 2023 7:52 PM
Next Story