Sir Movie Twitter Review: సార్ మూవీ ట్విట్టర్ రివ్యూ
Dhanush's Sir Movie Twitter Review: ఈ రోజు విడుదలైన సార్ మూవీలో ధనుష్, సంయుక్త మీనన్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా చిత్రం సార్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో ధనుష్, సంయుక్త మీనన్, సాయి కుమార్, తనికెళ్ల భరణి, తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడే యువకుడి కథే సార్.
ఇందులో ధనుష్ జూనియర్ లెక్చరర్ బాల గంగాదర్ తిలక్‌గా నటిస్తున్నారు.
సార్ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.
#SIRMovie - good message #Dhanush perform well and may he received awards for this film
— CHITRAMBHALARE.IN (@chitrambhalareI) February 16, 2023
GV praksh excellent music.. ❤️❤️
Total movie is Superb
Entertaining & Educational#SIRMovie#Dhanush pic.twitter.com/VarchTuGTF
— Karnati.Kumar (@Kumar779Kumar) February 16, 2023
#Vaathi #SirMovie Review
— Censor Reports (@CensorReports) February 16, 2023
Dhanush carries the film on his shoulders with simple yet emotional acting. The class scene followed by #VaVaathi sequence was excellent.
A commercial and social film with a thought-provoking message. BGM is superb. Watch it.@CensorReports Rating 3.25/5
Simple story ey,but chaala baaga teesaru@dhanushkraja's one man show
— Heisenberg (@Heisentweets) February 16, 2023
Spellbinding performance eppatilagane@iamsamyuktha_ is shining in every scene....TFI's new crush❤️
Music by @gvprakash needs special appreciation..well done bro#VenkyAtluri Direction was Good#SIRMovie pic.twitter.com/kzo7oyTNq7
#Vaathi [3/5] overall good message oriented movie ,#Dhanush excellent acting,some twist keeps movie engaging#SamyuktaMenon super cute acting
— ADARSHA C (@adarshac15_c) February 16, 2023
Story is predictable but good screenplay and direction @dhanushkraja #Vaathireview #SIRMovie #SIR pic.twitter.com/dsiJ1CQScc